నవ్వుల్‌... నవ్వుల్‌..!

Published : 10 Jun 2023 00:07 IST

భలే కనిపెట్టావు..

మావయ్య : హరీ.. అలా దిగులుగా ఉన్నావేంటి?

హరి : మరేం లేదు మావయ్యా.. సెలవులు అయిపోవస్తున్నాయి.. మళ్లీ బడులు తెరుస్తారు కదా..

మావయ్య : అవును.. కచ్చితంగా బడికి వెళ్లాల్సిందే కదా..

హరి : ఆ.. అదే.. ఆటలాడటం ఇష్టం లేని వాళ్లో, నిద్ర సరిగా పట్టని వాళ్లో.. ఈ చదువును, బడిని కనిపెట్టి ఉంటారు..

మావయ్య : ఆ..!!

అలాగా..!

నాన్న : ప్రియా.. ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అలాంటి వాక్యం ఇంకోటి చెప్పు..

ప్రియ : ‘నేటి కొత్త దుస్తులే, రేపటి పాత దుస్తులు’ నాన్నా..

నాన్న : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని