నవ్వుల్‌.. నవ్వుల్‌.!

Updated : 14 Jun 2023 06:26 IST

అవసరమే మరి..
టింకు : అమ్మా.. ఆ తలనొప్పి మాత్రలు ఇటివ్వమ్మా..

అమ్మ : ఇప్పుడు ఇవి ఎందుకురా?

టింకు : బడులు ప్రారంభమయ్యాయి కదా..

అమ్మ : ఆ.. అయితే?

టింకు : మా టీచర్‌కి ఇస్తానమ్మా.. ఇకనుంచి మా అల్లరి భరించాలి కదా..

అమ్మో..!!

చిన్ను: మిన్నూ.. నిన్న రాత్రి నేను నిద్రలో ఉలిక్కిపడి లేచాను రా..

మిన్ను : అవునా.. ఎందుకు?

చిన్ను: బుద్ధిగా చదువుకుంటున్నట్లు పీడకల వచ్చింది..

మిన్ను : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని