నవ్వుల్‌... నవ్వుల్‌..!

పిల్లలూ.. మనకు మళ్లీ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది కదా..

Published : 16 Jun 2023 00:22 IST

మంచి సలహా..

టీచర్‌ : పిల్లలూ.. మనకు మళ్లీ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది కదా..
పిల్లలు : అవును టీచర్‌..
టీచర్‌ : సరే.. పాఠశాలను పరిశుభ్రంగా ఎలా ఉంచాలో చెప్పండి అయితే..?
వర్ణ : బడికి ఎవరూ రాకుండా, అందరం ఇంట్లోనే ఉండిపోదాం టీచర్‌..
టీచర్‌ : ఆ..!!


నిజమే కదా..!

టీచర్‌ : బంటీ... సరిగ్గా సగం నక్కలా ఉండేదేంటో చెప్పు?
బంటి : మిగతా సగం
      నక్క టీచర్‌..
టీచర్‌ : ఆ..!!


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని