నవ్వుల్‌... నవ్వుల్‌...!

అమ్మ: ఏంటి టింకూ.. ఏదో ఆలోచిస్తున్నావు?టింకు: ఏం లేదమ్మా! అమ్మ: ఫర్లేదు చెప్పు..

Updated : 04 Jul 2023 04:50 IST

పెద్ద ప్లానే!

అమ్మ: ఏంటి టింకూ.. ఏదో ఆలోచిస్తున్నావు?
టింకు: ఏం లేదమ్మా!

అమ్మ: ఫర్లేదు చెప్పు..
టింకు: ఎండాకాలం సెలవుల్లా... వానాకాలం సెలవులు కూడా ఉంటే ఎంత బాగుంటుందో అని..

అమ్మ: ఆఁ!!

దటీజ్‌ పింకీ!

టీచర్‌: ఏంటి పింకీ... ఈ మధ్య హోంవర్క్‌ క్రమం తప్పకుండా చేస్తున్నావు?
పింకి: అంతా చాట్‌ జీపీటీ మహిమ టీచర్‌..

టీచర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని