నవ్వుల్‌... నవ్వుల్‌..!

కిట్టు : బిట్టూ.. మీ చెల్లి ప్రతిదానికీ ఏడుస్తుందట.. నిజమేనా?

Published : 08 Jul 2023 00:19 IST

భలే.. భలే..

కిట్టు : బిట్టూ.. మీ చెల్లి ప్రతిదానికీ ఏడుస్తుందట.. నిజమేనా?
బిట్టు : అవును కిట్టూ..

కిట్టు : ఎందుకలా?
బిట్టు : మరేం లేదు.. చిన్న పిల్లలు ఏడ్చినప్పుడు ఉన్నంత విలువ, నవ్వినప్పుడు ఉండదని టీవీలో ఎవరో చెప్పారట..

కిట్టు : ఆ.!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని