నవ్వుల్‌.. నవ్వుల్‌.!

టీచర్‌ : అనూ.. నువ్వు పెద్దయ్యాక ఏమవుదామని అనుకుంటున్నావు?

Updated : 12 Jul 2023 05:32 IST

అదీ సంగతి..

టీచర్‌ : అనూ.. నువ్వు పెద్దయ్యాక ఏమవుదామని అనుకుంటున్నావు?

అను: పెద్దయ్యాక ఏమో కానీ, వచ్చే జన్మలో మాత్రం జిరాఫీగా పుట్టాలని ఉంది టీచర్‌..

టీచర్‌ : ఏ.. ఎందుకలా?

అను : జీవితాంతం తలెత్తుకొనే బతకొచ్చనీ..

టీచర్‌ : ఆ..!!

ఖరీదైన వ్యాపారం..

సిరి : హరీ.. ఏంటి మీ మావయ్య వాళ్ల ఇంటి చుట్టూ పోలీసు బందోబస్తు ఉంది?  

హరి : అవును సిరీ.. మా మావయ్య టొమాటోల వ్యాపారం చేస్తుంటారు లే..

సిరి : ఆ..!!

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని