నవ్వుల్‌.. నవ్వుల్‌.!

Updated : 18 Jul 2023 05:39 IST

నిల్చొనే రాస్తా..!

టీచర్‌: కిట్టూ.. నీ అటెండెన్స్‌ శాతం చాలా తక్కువగా ఉంది. నువ్వు ఎగ్జామ్‌ హాల్లో కూర్చోవడానికి వీల్లేదు.

కిట్టు: అలాగే టీచర్‌.. అయితే, నిల్చొని పరీక్ష రాసేస్తాను..

టీచర్‌: ఆఁ..!

అదే తేడా..!

చంటి: బస్టాండ్‌కి, సైకిల్‌ స్టాండ్‌కి తేడా ఏంటి బంటి?

బంటి: బస్టాండ్‌ కదలకుండా అక్కడే ఉంటుంది కానీ, సైకిల్‌ స్టాండ్‌ మాత్రం సైకిల్‌తోపాటు వెళ్తుంది..!

చంటి:ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని