నవ్వుల్‌.. నవ్వుల్‌

టీచర్‌: పిల్లలూ..! నేను అడిగే ప్రశ్నకు అందరూ సరైన సమాధానం ఇవ్వాలి..

Published : 19 Jul 2023 01:02 IST

అంతేగా..!

టీచర్‌: పిల్లలూ..! నేను అడిగే ప్రశ్నకు అందరూ సరైన సమాధానం ఇవ్వాలి..
విద్యార్థులు: అలాగే టీచర్‌..
టీచర్‌: సంవత్సరం మొత్తంలో ఎన్ని సెకండ్లు ఉంటాయి?

విద్యార్థులు: జనవరి సెకండ్‌, ఫిబ్రవరి సెకండ్‌.. అలా డిసెంబర్‌ వరకూ మొత్తం 12 ఉంటాయి టీచర్‌..

కుందేలే సాక్ష్యం..!

చింటు: కిట్టూ..! క్యారెట్‌ తింటే కళ్లకు చాలా మంచిదట.. నీకు తెలుసా?
కిట్టు: అవునా.. అది నువ్వు ఎలా చెప్పగలవు?

చింటు: కుందేలు ఎప్పుడైనా కళ్లజోడు పెట్టుకోవడం చూశావా.. అది క్యారెట్లే ఎక్కువగా తింటుంది మరి.!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని