నవ్వుల్‌... నవ్వుల్‌..!

అమ్మ: ఏంటి చింటూ.. నిద్రపొమ్మంటే చక్కెర తీసుకెళ్తున్నావు?

Published : 22 Jul 2023 00:42 IST

మహానుభావుడు..

అమ్మ: ఏంటి చింటూ.. నిద్రపొమ్మంటే చక్కెర తీసుకెళ్తున్నావు?

చింటు: దీన్ని దిండు కింద పెట్టుకొని పడుకుంటానమ్మా..  

అమ్మ: ఎందుకు?

చింటూ: ‘స్వీట్‌ డ్రీమ్స్‌’ కోసమనీ..  

అమ్మ: ఆఁ..!

కరెక్టుగా చెప్పాడు..

కిట్టు: బిట్టూ.. నేనో ప్రశ్న అడుగుతాను. దానికి సరైన సమాధానం చెప్తావా?

బిట్టు: కచ్చితంగా చెప్తాను.. అడుగు..  

కిట్టు: ప్రాణం లేకపోయినా.. చనిపోయేది ఏంటి?

బిట్టు: సెల్‌ఫోన్‌..

కిట్టు: ఎలా?

బిట్టు: బ్యాటరీ అయిపోతే, ఫోన్‌ డెడ్‌ అయిందనే కదా అంటారు..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని