నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నా తప్పేం లేదు మరి..

Updated : 25 Jul 2023 06:40 IST

నా తప్పేం లేదు మరి..

అమ్మ: రీతూ.. నీ గదిని శుభ్రం చేసుకోమని చెప్పాను కదా.. చేశావా?

రీతు: నువ్వు చెప్పిన వెంటనే అన్నీ చక్కగా సర్ది పెట్టానమ్మా..  

అమ్మ: నువ్వు శుభ్రం చేసింది నిజమే అయితే, వస్తువులన్నీ కిందపడి చిందరవందరగా ఎందుకు ఉన్నాయి మరి?  

రీతు: అదా.. గురుత్వాకర్షణ శక్తి (గ్రావిటీ) వల్ల కింద పడి ఉండొచ్చు అమ్మా.

అమ్మ: ఆఁఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని