నవ్వుల్‌... నవ్వుల్‌..!

నాన్న: టింకూ.. నీకేంటి పరీక్షల్లో మరీ తక్కువ మార్కులు వచ్చాయి. ఇలా అయితే కష్టం.

Published : 27 Jul 2023 00:01 IST

ప్రతిభావంతుడే!

నాన్న: టింకూ.. నీకేంటి పరీక్షల్లో మరీ తక్కువ మార్కులు వచ్చాయి. ఇలా అయితే కష్టం.

టింకు: మార్కులే ప్రతిభకు కొలమానం కాదు కదా నాన్నా!

నాన్న: ఆఁ!!


ఏమో.. నాకేం తెలుసు!

టీచర్‌: బంటీ.. మీ అమ్మమ్మ, తాతయ్యతో కలిసి అమెరికా వెళ్లావంట కదా!

బంటి: అవును టీచర్‌...

టీచర్‌: గుడ్‌.. మరి ఇంతకీ అమెరికా ఎలా ఉంది?

బంటి: ఏమో.. నాకేం తెలుసు టీచర్‌.. ఇప్పుడెలా ఉందో... నేను మొన్ననే వచ్చేశాను కదా..

టీచర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని