నవ్వుల్‌.. నవ్వుల్‌..!

దటీజ్‌ చింటూ..టీచర్‌: చింటూ.. నీకు నిరాహార దీక్ష అంటే ఏంటో తెలుసా?

Published : 30 Jul 2023 00:39 IST

దటీజ్‌ చింటూ..
టీచర్‌: చింటూ.. నీకు నిరాహార దీక్ష అంటే ఏంటో తెలుసా?
చింటు: ఓ.. తెలుసు టీచర్‌..
టీచర్‌: గుడ్‌... అయితే ఏంటో చెప్పు?

చింటు: కేవలం నీరు, ఆహారం మాత్రమే తీసుకుంటూ దీక్ష చేయడం టీచర్‌..
మ్యావ్‌.. మ్యావే మరి!
పింకి: అంకుల్‌ అంకుల్‌.. మా పిల్లి తప్పిపోయింది..
సీఐ: ఓ అవునా.. పోలికలేంటో చెప్పు?
పింకి: మ్యావ్‌.. మ్యావ్‌ అంటుంది.. తోక అటూ ఇటూ తిప్పుతుంది అంకుల్‌..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని