నవ్వుల్‌... నవ్వుల్‌...!

Updated : 31 Jul 2023 01:39 IST

వర్షాలు బాబోయ్‌.. వర్షాలు!

బంటి : నాన్నా... నాకు బర్త్‌డే గిఫ్ట్‌గా సైకిల్‌ కొనిస్తా అన్నావుగా.

నాన్న: ఆ.. అవును.

బంటి : కానీ నాకు సైకిల్‌ వద్దు నాన్నా.

నాన్న: ఏ.. ఎందుకని?

బంటి : ఇప్పుడు మా స్కూలుకు సైకిల్‌ మీద కన్నా పడవ మీద వెళ్లడమే తేలిక. అందుకే నాకు ఓ పడవ కొనివ్వండి నాన్నా.

నాన్న:  ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని