నవ్వుల్‌.. నవ్వుల్‌.!

లహరి : గిరీ.. నువ్వెప్పుడైనా బాధ పడ్డావా?, గిరి : హ.. మొన్న పరీక్ష రాసేటప్పుడు పడ్డాను కదా..?

Published : 06 Aug 2023 00:05 IST

ఎవరికైనా బాధే మరి..

లహరి : గిరీ.. నువ్వెప్పుడైనా బాధ పడ్డావా?
గిరి : హ.. మొన్న పరీక్ష రాసేటప్పుడు పడ్డాను కదా..?
లహరి : అవునా.. ఏ ఎందుకు?
గిరి : నా ఎదురుగా కూర్చున్న హరి.. అడిషనల్‌ మీద అడిషనల్‌ తీసేసుకుంటుంటే..
లహరి : ఆ..!!

దటీజ్‌ టిల్లూ!

అమ్మ : ఏంటి టిల్లూ.. ఏవో లెక్కలేస్తూ ఆలోచిస్తున్నావు?
టిల్లు : మరేం లేదమ్మా.. నా చదువుకు పెట్టే డబ్బులను బ్యాంకులో వేస్తే, నేను పెద్దయ్యాక వాటితో హాయిగా వ్యాపారం చేసుకోవచ్చు కదా అని..
అమ్మ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని