నవ్వుల్‌..నవ్వుల్‌..

Published : 13 Aug 2023 00:02 IST

అవును కదా..!

టీచర్‌: స్పోర్ట్స్‌ స్టేడియాలు ఎప్పుడూ చల్లగా ఉంటాయెందుకు పిల్లలూ?

విద్యార్థులు: ఎందుకంటే ఆ ప్రాంగణాలన్నీ ఫ్యాన్స్‌తో నిండి ఉంటాయి టీచర్‌..

టీచర్‌: ఆఁ..!

రోజూ ఆడతాను..!

డాక్టర్‌: ఆరోగ్యం కోసం రోజూ ఆటలు ఆడాలి తెలుసా!

పవన్‌: నేను ప్రతిరోజూ క్రికెట్‌ లాంటివి ఆడుతూనే ఉంటాను అంకుల్‌..  

డాక్టర్‌: వెరీ గుడ్‌..! ఎంతసేపు ఆడతావు?  

పవన్‌: ఫోన్‌లో ఛార్జింగ్‌ అయిపోయేంత వరకూ..!

డాక్టర్‌: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని