నవ్వుల్‌.. నవ్వుల్‌.!

అంకుల్‌ : చిన్నీ.. మీ చెల్లి ఉదయం నుంచి ఏడుస్తూనే ఉందేంటి?

Updated : 22 Aug 2023 02:07 IST

అబ్బో.. పెద్ద ప్లానే.!

అంకుల్‌ : చిన్నీ.. మీ చెల్లి ఉదయం నుంచి ఏడుస్తూనే ఉందేంటి?

చిన్ని : అవును అంకుల్‌..

అంకుల్‌ : ఎందుకు?

చిన్ని : ఎప్పుడైనా బడిలో ఏడ్చే పోటీలు పెట్టకపోతారా అనీ ఏడవడం ప్రాక్టీస్‌ చేస్తుందంతే..

అంకుల్‌ : ఆ..!!


ఎంత కష్టమొచ్చిందో..

నాన్న : బాధగా కూర్చున్నావేంటి లిల్లీ?

లిల్లి : ఈ బడులు, చదువును కనిపెట్టకముందు పుడితే బాగుండేదనీ...

నాన్న : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని