నవ్వుల్‌.. నవ్వుల్‌.!

కమల్‌ : ఏంటి విమల్‌.. మీ మావయ్య ఆసుపత్రిలో గొడవ పడుతున్నాడు?

Updated : 23 Aug 2023 01:15 IST

ట్రెండ్‌ మరి..

కమల్‌ : ఏంటి విమల్‌.. మీ మావయ్య ఆసుపత్రిలో గొడవ పడుతున్నాడు?
విమల్‌ : మరేం లేదు రా.. బలం లేదని మా మావయ్యకు సెలైన్‌ పెట్టారు..
కమల్‌ : ఆ.. అయితే?
విమల్‌ : ఆయనకు ‘వైర్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌’ మాత్రమే కావాలట..
కమల్‌ :ఆ..!!

అలాగా..!

నాన్న : టింకూ.. నీకు పరీక్షల్లో మార్కులు మరీ ఇంత తక్కువగా వచ్చాయేంటి?
టింకు : అంటే నాన్నా.. నాకు ఫేస్‌బుక్‌లోవి అర్థమైనట్లు, ఈ టెక్ట్స్‌ బుక్స్‌లోవి  ఏమాత్రం కావట్లేదు మరి..
నాన్న : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని