నవ్వుల్‌..నవ్వుల్‌.!

‘సున్నా’ మార్కులు..! టీచర్‌: కిట్టూ.. నీకు పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకున్నావా..?

Updated : 27 Aug 2023 05:35 IST

‘సున్నా’ మార్కులు..!

టీచర్‌: కిట్టూ.. నీకు పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకున్నావా..?
కిట్టు: చూసుకున్నాను టీచర్‌.. ‘సున్నా’ మార్కులు వస్తాయని నేను అస్సలు అనుకోలేదు..!
టీచర్‌: నేను కూడా నీకు అంత కంటే తక్కువ మార్కులు వేయలేకపోయాను కిట్టూ..!


నిజమే సుమీ!

రాణి: చిన్నూ.. చేపను తింటే ఏమౌతుంది..!
చిన్ను: చేపలను తింటే మన కళ్లకు చాలా మంచిది..
రాణి: మరి తినకపోతే..?
చిన్ను:  ఆ చేపకు మంచిది.. హాయిగా ఇంకొన్ని రోజులు బతికుంటుంది..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని