నవ్వుల్‌... నవ్వుల్‌..!

Updated : 01 Sep 2023 04:18 IST

ఏమో.. తెలీదు..!

టీచర్‌: పిల్లలూ.. క్లాస్‌లో విద్యార్థులు ఎక్కువగా ఉపయోగించే వాక్యం ఏంటో చెప్పండి?

విద్యార్థులు: ‘ఏమో టీచర్‌.. తెలీదు..’

టీచర్‌: కరెక్ట్‌గా చెప్పారు.. ఏ ప్రశ్న అడిగా మీరు చెప్పే సమాధానం ఇదే కదా..!

విద్యార్థులు: ఆ..!


ఎప్పటికయ్యేనో..?

అంకుల్‌ : ఏంటి బబ్లూ.. పలక మీద ఒకటే రాసేస్తున్నావు?

బబ్లు : మరేం లేదు అంకుల్‌.. ముందు తరాల కోసం నా జీవిత చరిత్ర రాద్దామంటే.. ఎంత ప్రాక్టీస్‌ చేసినా అ, ఆ... లే రావడం లేదు..

అంకుల్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని