నవ్వుల్‌.. నవ్వుల్‌.!

Updated : 05 Sep 2023 05:27 IST

ఎన్ని తెలివితేటలో..!

చిన్ని: మిన్నీ.. రేపు తెలుగు పరీక్ష ఉంది కదా.. పూర్తిగా చదివేశావా?

మిన్ని: లేదు చిన్నీ.. నేను చదవకపోయినా ఆ పరీక్ష బాగా రాస్తాను..

చిన్ని: మరి ఎల్లుండి గణితం పరీక్ష సంగతేంటి?

మిన్ని: ఎంత చదివినా అది రాదు కదా అని అసలు చదవడమే మానేశా..!

చిన్ని: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని