నవ్వుల్‌.. నవ్వుల్‌.!

టీచర్‌: కిట్టూ..! నీదీ, చంటిదీ జవాబు పత్రాలు ఎందుకు ఒకేలా ఉన్నాయి?

Published : 08 Sep 2023 00:34 IST

ఒకేలా ఉన్నాయి..!

టీచర్‌: కిట్టూ..! నీదీ, చంటిదీ జవాబు పత్రాలు ఎందుకు ఒకేలా ఉన్నాయి?

కిట్టు: అంటే టీచర్‌..! ప్రశ్నపత్రాలు ఒకేలా ఉన్నాయని, జవాబు పత్రాలు కూడా ఒకేలా ఉండాలేమో అనుకున్నాం..

టీచర్‌: ఆఁ..!

లెక్కల కోసం..!

నాన్న: ఏంటి చింటూ.. టేబుల్‌ మీద మరో టేబుల్‌ వేసి... హోంవర్క్‌ చేస్తున్నావు?

చింటు: మా గణితం టీచర్‌ లెక్కలు టేబుల్స్‌తో చేయాలన్నారు నాన్న.. అందుకే..!

నాన్న: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని