నవ్వుల్‌...! నవ్వుల్‌...!

పెద్ద ఆలోచనే.. 

Published : 11 Sep 2023 00:04 IST

పెద్ద ఆలోచనే..  

టీచర్‌ : రవీ.. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు?
రవి : చెఫ్‌ అవుతాను టీచర్‌..
టీచర్‌ : ఎవరైనా డాక్టరో, ఇంజినీరో అని చెబుతారు కానీ, నువ్వేంటి?  
రవి : మీరేమో పోషకాహారమే తినాలంటారు.. మాకేమో చిరుతిళ్లే నచ్చుతాయి.. అందుకే, చెఫ్‌ అయ్యి పోషకాహారం ఉండే చిరుతిళ్లను తయారు చేస్తాను టీచర్‌..
టీచర్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని