నవ్వుల్‌.. నవ్వుల్‌..!

Published : 23 Sep 2023 00:07 IST

నిజమే కదా..!

కిట్టు: చంటీ.. నీ జీవితం మొత్తంలో ఎన్ని పుస్తకాలు చదివుంటావు?

చంటి: తెలియదు కిట్టూ.. ఎందుకంటే, నా జీవితం ఇంకా అయిపోలేదు కదా..!

ముందే చూసుకోవాలిగా..!

చిన్ని: నీకో విషయం చెప్పనా బన్నీ..!

బన్ని: చెప్పు చిన్నీ..

చిన్ని: ‘ఇది సాధ్యం కాదు’ అనేది నా డిక్షనరీలో ఉండదు తెలుసా..!

బన్ని: అందుకే, డిక్షనరీ కొనేటప్పుడే జాగ్రత్తగా అన్నీ ఉన్నాయో లేవో చూసుకోవాలి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని