నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ప్రపంచంలోనే అన్నింటి కంటే ఆనందంగా ఉండే జంతువు ఏది బంటీ..?

Published : 22 Oct 2023 00:08 IST

ఆ జంతువు ఏది?

టీచర్‌: ప్రపంచంలోనే అన్నింటి కంటే ఆనందంగా ఉండే జంతువు ఏది బంటీ..?

బంటి: ఏనుగు టీచర్‌..!

టీచర్‌: అదెలా?

బంటి: దాని పళ్లు ఎప్పుడూ బయటకు కనిపిస్తూనే ఉంటాయి కదా టీచర్‌..!

అంతేగా..!

చిన్ని: నాదో సందేహం మిన్నీ..?

మిన్ని: అడుగు చిన్నీ..!

చిన్ని: కోడి ఎందుకు జిరాఫీ అంత ఎత్తు ఉండదు?

మిన్ని: అంత ఎత్తు నుంచి గుడ్డు పెడితే అది పగిలిపోతుంది కాబట్టి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని