నవ్వుల్‌...! నవ్వుల్‌...!

బిట్టు: కిట్టూ.. నేనో ప్రశ్న అడుగుతాను. సమాధానం చెబుతావా?

Published : 29 Oct 2023 01:27 IST

ఏం అర్థమైంది..?

బిట్టు: కిట్టూ.. నేనో ప్రశ్న అడుగుతాను. సమాధానం చెబుతావా?
కిట్టు: అడుగు బిట్టూ.. చెబుతాను..
బిట్టు: నా కుడి చేతిలో ఆరు, ఎడమ చేతిలో ఎనిమిది మామిడికాయలు ఉన్నాయి.. దీన్నిబట్టి నీకేమర్థమైంది?

కిట్టు: నీ చేతులు చాలా పెద్దవని  తెలిసింది బిట్టూ..!
బిట్టు: ఆఁ..!


అంతేగా..!

టీచర్‌: చంటీ.. సంవత్సరం మొత్తంలో ఎన్ని సెకండ్లు ఉంటాయి?
చంటి: 12 టీచర్‌..
టీచర్‌: అదెలా..?

చంటి: జనవరి సెకండ్‌, ఫిబ్రవరి సెకండ్‌.. అలా డిసెంబరు వరకు మొత్తం 12 ఉంటాయి టీచర్‌..!
టీచర్‌: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని