నవ్వుల్‌.. నవ్వుల్‌...!

చింటు: బంటీ.. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు?, బంటి: మరేం లేదు చింటూ.. చిన్న ఏబీసీడీల కంటే పెద్ద ఏబీసీడీలు ఎంత పెద్దవా అని ఆలోచిస్తున్నా..!

Published : 06 Nov 2023 00:02 IST

అదే ఆలోచిస్తున్నా..!

చింటు: బంటీ.. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు?
బంటి: మరేం లేదు చింటూ.. చిన్న ఏబీసీడీల కంటే పెద్ద ఏబీసీడీలు ఎంత పెద్దవా అని ఆలోచిస్తున్నా..!
చింటు: ఆఁ..!

ఒక గుడ్‌.. ఒక బ్యాడ్‌ న్యూస్‌..!

విన్ని: నాన్నా.. నీకో గుడ్‌ న్యూస్‌, ఒక బ్యాడ్‌ న్యూస్‌ చెప్పాలి..!
నాన్న: ముందు గుడ్‌ న్యూస్‌ చెప్పు విన్నీ..
విన్ని: నేను అన్ని పరీక్షలు ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యాను..
నాన్న: మరి బ్యాడ్‌ న్యూస్‌?
విన్ని: నేను పాసయ్యానని చెప్పింది అబద్ధం నాన్నా..!
నాన్న: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని