నవ్వుల్‌.. నవ్వుల్‌..!

Updated : 11 Nov 2023 05:36 IST

నాకు మాత్రమే..!

చంటి: అమ్మా.. మా టీచర్‌ క్లాస్‌లో అందరికీ స్టార్స్‌ ఇచ్చి, నాకు మాత్రం మూన్‌ ఇచ్చారు..

అమ్మ: అవునా.. ఏదీ చూపించు?

చంటి: ఇదిగో అమ్మా..!

అమ్మ: ఇది మూన్‌ కాదురా.. నీకొచ్చిన సున్నా మార్కులు..!

చంటి: అవునా..!

పేరు నచ్చలేదా నాన్నా..!

నాన్న: కిట్టూ.. నువ్వు బాగా చదువుకొని, నాకు మంచి పేరు తీసుకురావాలి..

కిట్టు: అదేంటి నాన్నా.. నాయనమ్మ, తాతయ్య పెట్టిన పేరు నీకు నచ్చలేదా..!

నాన్న: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని