నవ్వుల్‌... నవ్వుల్‌...!

కారణమేంటి?

Published : 26 Nov 2023 00:08 IST

కారణమేంటి?

 

బంటి: చింటూ.. రోజు స్కూల్‌ నుంచి వచ్చాక ఎక్కడికి వెళ్తున్నావు?

చింటు: ట్యూషన్‌కి వెళ్తున్నా బంటీ..!

బంటి: అయినా కూడా హోంవర్క్‌ రాయడం లేదంటి మరి?

చింటు: అంటే చదవకుండా.. ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవాలో నేర్చుకుంటున్నా..!నేను గీసిన చిత్రం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని