రవ్వ అప్పం
చెఫ్ ప్రత్యేకం
కావాల్సినవి: బొంబాయి రవ్వ- కప్పు, అటుకులు- ముప్పావు కప్పు, పెరుగు- అరకప్పు, పంచదార- రెండు టీస్పూన్లు, ఉప్పు- సరిపడా, బేకింగ్ సోడా- పావు టీస్పూన్.
తయారీ: బొంబాయి రవ్వ, అటుకులను మిక్సీలో వేసి నీళ్లు పోయకుండా మెత్తగా పొడి చేయాలి. దీంట్లో పెరుగు, పంచదార, ఉప్పు, కప్పు నీళ్లు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో బేకింగ్ సోడా వేయాలి. పెనానికి నూనె రాసి వేడిచేసి దోసె వేయాలి. మధ్యస్థంగా ఉండే మంట మీద దీన్ని ఉడికించాలి. ఉల్లిపాయ చట్నీతో తింటే ఇది చాలా రుచిగా ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Ramayanam: 530 పేజీల బంగారు రామాయణం!
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
Ap-top-news News
జరిమానాల రూపంలో రూ.1.16 కోట్ల వసూళ్లు
-
India News
ఒడిశాలో అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన