Updated : 26 Dec 2021 05:34 IST

నోరుతీపి..లక్ష్యాలు చూపి!

కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. సంబరాలు చేసుకునే సందర్భమిది. ఈ వేళ తియ్యని కుకీస్‌తో నోరూ తీపి చేసుకుంటే బాగుంటుంది కదూ. న్యూ ఇయర్‌ విషెస్‌ తెలపడమే కాకుండా లక్ష్యాలనూ గుర్తు చేసే ఈ కుకీస్‌ వైవిధ్యంగా ఉండి ఆకర్షిస్తున్నాయి. మరి మీరు ఎవరెవరికి ఏ కుకీస్‌ తినిపిస్తారు?


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని