టీ కప్పులు తినేద్దాం!

వాతావరణం చల్లచల్లగా ఉంటే.. వెచ్చవెచ్చగా చాయ్‌ తాగాలనిపిస్తుంది. దాంతోపాటు చిరుతిళ్లుంటే.. ఇక లేనిదేముంది?!

Published : 19 Nov 2023 00:43 IST

వాతావరణం చల్లచల్లగా ఉంటే.. వెచ్చవెచ్చగా చాయ్‌ తాగాలనిపిస్తుంది. దాంతోపాటు చిరుతిళ్లుంటే.. ఇక లేనిదేముంది?! కానీ తినడం, తాగడం అయిపోయాక ఎంగిలి కప్పులు టీపాయ్‌ మీదుంటే బాగోదు కదూ! మరేం చేయాలంటే.. టీ తాగేశాక.. కప్పుల్ని తినేస్తే సరి! ఇదేం వింత చేష్ట కాదు, .. తినదగ్గ ఎడిబుల్‌ కప్స్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని