Viral video: వయసు మూడేళ్లు.. ఆటలేమో ఏనుగుతో..!
సాధారణంగా చాలా మంది చిన్న పిల్లలు.. జంతువులను చూసి భయపడుతుంటారు. భారీగా కనిపించే జంతువుల వద్దకు అసలే వెళ్లరు.
గువాహటి: సాధారణంగా చాలా మంది చిన్న పిల్లలు.. జంతువులను చూసి భయపడుతుంటారు. భారీగా కనిపించే జంతువుల సమీపంలోకి అసలే వెళ్లరు. కానీ అసోంలో మూడేళ్ల చిన్నారి ఏనుగుతో ఆడుకుంటున్న తీరు చూస్తే.. ఆమెకు భయమే లేదా అనిపిస్తుంది. రోజూ గజరాజుకు కావాల్సిన ఆహారం అందిస్తూ మచ్చిక చేసుకున్న చిన్నారి హర్షిత.. ఖాళీ సమయాల్లో గజరాజుపైకి ఎక్కి సరదాగా తిరుగుతోంది. గజరాజుతో ఆమె ఆడుకుంటున్న సరదా దృశ్యాలు.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ అంటే బైడెన్‌కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు