ఎక్స్‌ట్రీమ్‌గా యువత మెచ్చేలా..

బేసిక్‌ సెగ్మెంట్‌, బోలెడన్ని ఫీచర్లు.. హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125ఆర్‌ గురించి పరిచయ వాక్యాలివి. యువతకు బాగా దగ్గరైన ఈ ద్విచక్రవాహనం మరిన్ని మెరుగులు అద్దుకొని వస్తోంది.

Published : 27 Jan 2024 00:30 IST

బేసిక్‌ సెగ్మెంట్‌, బోలెడన్ని ఫీచర్లు.. హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125ఆర్‌ గురించి పరిచయ వాక్యాలివి. యువతకు బాగా దగ్గరైన ఈ ద్విచక్రవాహనం మరిన్ని మెరుగులు అద్దుకొని వస్తోంది.

  • యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌), ఏబీఎస్‌ లేకుండా.. రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఏబీఎస్‌ ఉన్న మోడల్‌కి ధర రూ.99,500 (ఎక్స్‌షోరూం).‌్ర ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, మస్క్యులర్‌ ఇంధన ట్యాంకు, షార్ప్‌ ట్యాంక్‌ ష్రౌడ్స్‌, స్ప్లిట్‌ గ్రాబ్‌రెయిల్స్‌, పిలియన్‌ సీటు.. డిజైన్‌లోని ప్రత్యేకతలు.
  •  125సీసీ, ఎయిర్‌కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌, 11.4బీహెచ్‌పీ, 10.5ఎన్‌ఎం టార్క్‌.. ఇంజిన్‌ ప్రత్యేకతలు. ‌్ర ఫుల్లీ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, మోనోరేర్‌ సస్పెన్షన్‌, అలాయ్‌ చక్రాలు.. చెప్పుకోదగ్గ కొన్ని ఫీచర్లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని