గృహరుణం.. వడ్డీ రేట్లు..

గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనట్లుగా గృహరుణం వడ్డీ రేట్లు కనిష్ఠ స్థాయిలోకి వచ్చాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో.. బ్యాంకులు పోటీపడి వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. దీంతోపాటు గృహరుణం తీసుకోవాలనుకునే వారికి.. ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర రుసుముల్లో ప్రత్యేక రుసుములనూ రద్దు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీ రేటుకు గృహరుణాన్ని అందిస్తున్న కొన్ని బ్యాంకుల వివరాలను ఒకసారి

Updated : 12 Mar 2021 01:13 IST

త దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనట్లుగా గృహరుణం వడ్డీ రేట్లు కనిష్ఠ స్థాయిలోకి వచ్చాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో.. బ్యాంకులు పోటీపడి వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. దీంతోపాటు గృహరుణం తీసుకోవాలనుకునే వారికి.. ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర రుసుముల్లో ప్రత్యేక రుసుములనూ రద్దు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీ రేటుకు గృహరుణాన్ని అందిస్తున్న కొన్ని బ్యాంకుల వివరాలను ఒకసారి పరిశీలిద్దాం..

వడ్డీ రేట్లు మార్చి 11నాటికి, గృహరుణం వ్యవధి 20 ఏళ్లకు తీసుకున్నప్పుడు. రుణగ్రహీతల క్రెడిట్‌ స్కోరు, ఇతర అంశాల ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయిస్తారు. పూర్తి వివరాలకు బ్యాంకును సంప్రదించండి. - బ్యాంక్‌బజార్‌.కామ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని