Mutual Funds: మిడ్‌ క్యాప్‌ ఫండ్లపై రాబడులివే..

3, 5, 10 సంవత్సరాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన మిడ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు ఇక్కడ ఉన్నాయి.

Published : 15 Dec 2023 17:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ముందు మీ లక్ష్యాలను చేరుకోవడానికి సరైన పథకాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఆధారంగా పెట్టుబడి పెట్టే వివిధ రకాల ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలున్నాయి. ఈ పథకాల్లో మిడ్‌క్యాప్‌ ఫండ్లు చాలా ముఖ్యమైనవి. మిడ్‌క్యాప్‌ ఫండ్‌లు మధ్యస్థ స్థాయి ఈక్విటీ సంబంధిత కంపెనీల్లో పెట్టుబడి పెడతాయి. వీటిలో అధిక రాబడి రావచ్చు. రిస్క్ కూడా అధికమే. 3, 5, 10 సంవత్సరాలలో 18% కంటే ఎక్కువ రాబడిని అందించిన ఫండ్ల జాబితాను కింది పట్టికలో తెలిపాం.

గమనిక: 2023, డిసెంబరు 14 వరకు అత్యుత్తమ పనితీరు కనబరిచిన మిడ్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్ల జాబితా ఇదీ. మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్‌ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. ఇవే ఫలితాలు భవిష్యత్‌లోనూ వస్తాయని హామీ లేదు. కాబట్టి, ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు సెబీ రిజిష్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ను సంప్రదించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని