Mutual Funds: స్మాల్‌ క్యాప్‌ ఫండ్లపై రాబడులు ఎంతెంత?

స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో రిస్క్‌ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో లాభాల చరిత్ర ఈ ఫండ్లకు ఉంది. మంచి ఫలితాలను అందించిన కొన్ని స్మాల్‌ క్యాప్‌ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు.

Published : 20 Oct 2023 16:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మాల్‌-క్యాప్‌ ఫండ్లు ప్రధానంగా రూ.5,000 కోట్ల కంటే తక్కువ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న కంపెనీల స్టాక్స్‌లో పెట్టుబడి పెడతాయి. ఇతర రకాల ఈక్విటీ ఫండ్లతో పోలిస్తే స్మాల్‌ క్యాప్‌ ఫండ్లు అధిక రిస్క్‌తో ముడిపడి ఉంటాయి. అయినప్పటికీ ఈ ఫండ్లు 5-7 ఏళ్ల దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని పొందగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. 3, 5, 10 సంవత్సరాలలో మంచి రాబడిని అందించిన ఫండ్ల జాబితా ఇక్కడ ఉంది. 2023 అక్టోబరు 19 వరకు అత్యుత్తమ పనితీరు కనబరిచిన స్మాల్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు.

గమనిక: మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్‌ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. ఇవే ఫలితాలు భవిష్యత్తులోనూ వస్తాయని హామీ లేదు. ఇందులో పెట్టుబడులు పెట్టేముందు SEBI రిజిష్టర్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ను సంప్రదించడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు