వడోదరలో కుప్పకూలిన భవనం

వడోదరలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో భవనం శిథిలాల కింద ఏడుగురు చిక్కుకున్నారు. ఘటన సమాచారం అందుకున్న సహాయక బృందాలు ముగ్గురిని రక్షించి ఎస్‌ఎస్‌జీ ఆసుపత్రికి తరలించాయి. మిగతావారిని రక్షించేందుకు

Updated : 29 Sep 2020 04:19 IST

గుజరాత్‌: వడోదరలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో భవనం శిథిలాల కింద ఏడుగురు చిక్కుకున్నారు. ఘటన సమాచారం అందుకున్న సహాయక బృందాలు ముగ్గురిని రక్షించి ఎస్‌ఎస్‌జీ ఆసుపత్రికి తరలించాయి. మిగతావారిని రక్షించేందుకు ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని