సోలార్‌ కంపెనీలో పేలుడు.. 9 మంది మృతి

మహారాష్ట్రలోని ఓ సోలార్‌ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు.

Updated : 17 Dec 2023 11:30 IST

నాగ్‌పుర్‌ : మహారాష్ట్రలోని ఓ సోలార్‌ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. నాగ్‌పుర్‌ బజార్‌గాన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్యాస్ట్‌ బూస్టర్‌ ప్లాంట్‌లో ప్యాకింగ్‌ సమయంలో పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని