
Crime News: నా సీటుపై కాలు వేస్తావా అంటూ కాల్చేశాడు..
షిగ్గాన్: సినిమా చూసి ఆనందించాల్సిన ఇద్దరు యువకుల మధ్య ‘సీటు’ యుద్ధం జరిగింది. అది కాస్తా తుపాకీతో కాల్చే స్థితికి వెళ్లింది. హవేరి జిల్లా షిగ్గాన్ (కర్ణాటక)లోని ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ సినిమా ప్రదర్శితమవుతున్న ఓ థియేటర్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకొంది. ఏమైదంటే? ఓ యువకుడు తన ముందు సీటుపై కాలుపెట్టగా, ఆ సీటులో కూర్చొన్న వ్యక్తి సీరియస్ అయ్యాడు. ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. అసహనానికి గురైన ముందు సీటు వ్యక్తి హుటాహుటిన బయటకు వెళ్లి ఓ తుపాకితో తిరిగొచ్చాడు. సీటుపై కాలుపెట్టిన యువకుడిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా థియేటర్‌లో గందరగోళం నెలకొనడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన యువకుడికి హుబ్బళ్లిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స జరుగుతుందని, రెండు బుల్లెట్లు అతని పొత్తికడుపులోకి దూసుకెళ్లాయని, ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, నిందితుడి పట్టుకునే పనిలో ఉన్నామని వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Droupadi Murmu: ద్రౌపదీ ముర్ముకు మాయావతి మద్దతు
-
Movies News
Nikhil: లైవ్ ఈవెంట్లో అభిమానికి నిఖిల్ సూపర్ గిఫ్ట్.. ఆ తర్వాత ఏం చేశారంటే..!
-
India News
Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19 ఏళ్లు వేదన అనుభవించారు..!
-
Politics News
Maharashtra Political Crisis: కొనసాగుతోన్న ‘మహా’ అనిశ్చితి.. శిందే కంచుకోటలో 144 సెక్షన్
-
Movies News
Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణ’ సినిమాలు..‘చారాణ’ కలెక్షన్లు!
-
Politics News
Andhra News: చర్యలు తీసుకోకుండా సాక్షులను బెదిరిస్తున్నారు.. డీజీపీకి చంద్రబాబు లేఖ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Super Tax: పాక్లో ‘సూపర్’ పన్ను!
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వును కరిగించేదెలా అని చింతించొద్దు
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
- IND vs LEIC Practice Match : భళా అనిపించిన భారత బౌలర్లు.. మెరిసిన పంత్