logo

మన్యంలో మంచు ముసుగు

మన్యంలో నాలుగు రోజులుగా మంచు ముసుగు కమ్మేస్తోంది. అడపదడపా వర్షాలు, చల్లని గాలుల మధ్య మన్యం వాతావరణం ఆహ్లాదకరంగా మారుతోంది.

Published : 28 Mar 2023 05:07 IST

మన్యంలో నాలుగు రోజులుగా మంచు ముసుగు కమ్మేస్తోంది. అడపదడపా వర్షాలు, చల్లని గాలుల మధ్య మన్యం వాతావరణం ఆహ్లాదకరంగా మారుతోంది. సూర్యోదయ వేళకు గిరిజన గ్రామాలు మంచు ముసుగులో దర్శనమిస్తున్నాయి. ఉదయం ఎనిమిది గంటల వరకు తొలగడం లేదు. మంచు తెరలు, పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటున్న మన్యం వాతావరణం పర్యటకుల మదిని దోచుకుంటోంది. 

న్యూస్‌టుడే, డుంబ్రిగుడ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని