logo

Degree Exams: చున్నీపై సమాధానాలు డిగ్రీ పరీక్షల్లో చూచిరాత

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ మొదటి, మూడో సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో విద్యార్థులు చూచిరాతకు పాల్పడ్డారు.

Updated : 16 Mar 2023 09:32 IST

చున్నీపై ఇలా..

ఎస్కేయూ, న్యూస్‌టుడే: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ మొదటి, మూడో సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో విద్యార్థులు చూచిరాతకు పాల్పడ్డారు. ఎస్వీ డిగ్రీ కళాశాల, ఎస్‌ఎల్‌ఎన్‌ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు చేతులపై సమాధానాలు రాసుకొని షర్టు ధరించారు. మరో విద్యార్థిని చున్నీపై పెన్నుతో సమాధానాలు రాసుకొచ్చింది. ఇన్విజిలేటర్లు కనిపెట్టి ఆయా విద్యార్థులను డిబార్‌ చేశారు. అనంతపురంలో ఐదుమంది, తాడిపత్రిలో ఒక విద్యార్థి డిబార్‌ అయినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జి.వి.రమణ తెలిపారు.

విద్యార్థి చేయిపై ..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని