logo

అనురాధ విజయంతో తెదేపా శ్రేణుల సంబరాలు

ఎమ్మెల్యేల కోటా కింద గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిని పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించటంతో రాత్రి పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకొన్నారు.

Published : 24 Mar 2023 06:05 IST

ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద సంబరాలు చేసుకొంటున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు

హిందూపురంఅర్బన్‌, న్యూస్‌టుడే: ఎమ్మెల్యేల కోటా కింద గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిని పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించటంతో రాత్రి పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకొన్నారు. బాణాసంచా కాల్చారు.  తెదేపా అనుకూల నినాదాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని