logo

మరింత ఉత్సాహంతో ముందుకెళ్లాలి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను పట్టభద్రులు ఎంతో నమ్మకంతో గెలిపించారు.. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గబాధ్యులు మరింత ఉత్సాహంతో పనిచేసి తెదేపాను అధికారంలోకి తీసుకురావాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.

Published : 21 Mar 2023 02:26 IST

సమావేశంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఇతర నాయకులు

డోన్‌, ఆళ్లగడ్డ న్యూస్‌టుడే: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను పట్టభద్రులు ఎంతో నమ్మకంతో గెలిపించారు.. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గబాధ్యులు మరింత ఉత్సాహంతో పనిచేసి తెదేపాను అధికారంలోకి తీసుకురావాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో సోమవారం కర్నూలు జిల్లాలోని నియోజకవర్గ బాధ్యులతో సమావేశమయ్యారు.

తెదేపా నియోజకర్గ బాధ్యుల సమావేశంలో ధర్మవరం సుబ్బారెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని