logo

ఎంపీడీవోలకు స్థానాల కేటాయింపు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంపీడీవోలుగా పదోన్నతి పొందిన 12 మందితోపాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న 9 మంది స్థానాలు మారుస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

Published : 04 Jun 2023 02:54 IST

కర్నూలు నగరం (జడ్పీ), న్యూస్‌టుడే: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంపీడీవోలుగా పదోన్నతి పొందిన 12 మందితోపాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న 9 మంది స్థానాలు మారుస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు జడ్పీ సీఈవో నాసరరెడ్డి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నేతల సిఫార్సు లేఖల ఆధారంగానే ఎంపీడీవోలకు స్థానాలు కేటాయించారన్న చర్చ జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని