logo

Road Accident: విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడిన కారు

సంగారెడ్డి (Sangareddy) పరిధిలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి ఓ కారు బోల్తా పడింది.

Published : 25 Dec 2023 12:04 IST

సంగారెడ్డి: సంగారెడ్డి (Sangareddy) పరిధిలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులోని ఎయిర్‌బెలూన్స్‌ తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. వాహనంలోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో విద్యుత్‌ స్తంభం విరిగిపడింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని