logo

నియమావళి పాటించాల్సిందే

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా తప్పనిసరిగా నియమావళిని కచ్చితంగా పాటించి తీరాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 01 May 2024 04:46 IST

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే:  ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా తప్పనిసరిగా నియమావళిని కచ్చితంగా పాటించి తీరాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పేర్కొన్నారు. అభ్యర్థులు, వారి ప్రతినిధులకు కలెక్టరేట్‌లో ఆయన మంగళవారం సమావేశం నిర్వహించారు. మే 2న ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్‌ పూర్తి చేసి పోలింగ్‌ కేంద్రాలకు కేటాయిస్తామని వెల్లడించారు. హోం ఓటింగ్‌ సమయంలో అభ్యర్థుల ఏజెంట్లను అనుమతిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని