icon icon icon
icon icon icon

Andhra news: ఏపీలో మరో 9మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది.

Updated : 22 Apr 2024 17:46 IST

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఏపీలో 9, జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అభ్యర్థులతో కలిపి మొత్తం 11 మందితో కూడిన జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆదివారం రాత్రి విడుదల చేశారు. ఏపీకి సంబంధించి తొలి జాబితాలో 6, రెండో జాబితాలో ఐదు స్థానాలకు అభ్యర్థులను గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు వీరే..

  • శ్రీకాకుళం - పి.పరమేశ్వరరావు
  • విజయనగరం - బొబ్బిలి శ్రీను
  • అమలాపురం - జంగా గౌతమ్‌
  • మచిలీపట్నం - గొల్లు కృష్ణ
  • విజయవాడ - వల్లూరు భార్గవ్‌
  • ఒంగోలు - ఈద సుధాకర్‌రెడ్డి
  • నంద్యాల - జె.లక్ష్మీ నరసింహ యాదవ్‌
  • అనంతపురం - మల్లికార్జున్‌ వజ్జల
  • హిందూపురం - బీఏ సమద్‌ షహీన్‌
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img