వీడియోకాల్ చేసి.. కథ చెప్పారు..!
తన పాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న న్యూజిలాండ్ పాప్ సింగర్ షర్లీ సెటియా త్వరలో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవనున్న విషయం తెలిసిందే. అనీశ్ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ రొమాంటిక్ కామెడీ చిత్రంలో నాగశౌర్య సరసన ఆమె సందడి చేయనున్నారు...
పాప్ సింగర్ షర్లీ సెటియా
హైదరాబాద్: తన పాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న న్యూజిలాండ్ పాప్ సింగర్ షర్లీ సెటియా త్వరలో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవనున్న విషయం తెలిసిందే. అనీశ్ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ రొమాంటిక్ కామెడీ చిత్రంలో నాగశౌర్య సరసన ఆమె సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘నాకు తెలుగు అర్థం కాదు. కానీ దక్షిణాదిలో తెరకెక్కిన చాలా చిత్రాలను సబ్‌టైటిల్స్‌తో చూసి ఎంజాయ్ చేశాను. తెలుగు సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. నాకు సంబంధించిన పలు వీడియోలను దర్శకుడు అనీశ్ యూట్యూబ్‌లో చూసి.. లాక్డౌన్ సమయంలో ఫోన్ ద్వారా నన్ను సంప్రదించారు. వీడియో కాల్ చేసి స్ర్కిప్ట్ వివరించారు. కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేప్పేశాను. తెలియని భాషే అయినప్పటికీ ఆ సినిమాలో నటించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’
‘నటి కావాలనే ఉద్దేశంలో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చేరాను. కానీ నేను సింగర్‌ని కావాలని విధి ముందే నిర్ణయించింది. నా పాటల పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎంతో సంతోషిస్తున్నా.’
‘2016లో ఓసారి హైదరాబాద్‌లోని ఓ మాల్కి వచ్చాను. ఆ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశాను. దాంతో నన్ను కలిసేందుకు వందలమంది ఆ మాల్ వద్దకు చేరుకున్నారు. వాళ్లందర్నీ చూసి షాక్ అయ్యాను. తెలుగు సినిమాతో కథానాయికగా పరిచయమవుతున్నానని ఇటీవల తెలియజేయగానే ఎంతోమంది నాపై మరింత అభిమానం కురిపిస్తున్నారు’ అని షర్లీ సెటియా వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్‌తో అలరించారో మీరూ చూసేయండి -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్‌పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో రజనీకాంత్, ప్రభాస్ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే? -
మునుపటి మెరుపులు ఎప్పుడో!
ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. -
విరామం తర్వాత జూన్‌లో సెట్లోకి
గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్‌ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
-
లఖ్‌నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్‌కతా
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్