social look: చీరలో అషు అందాలు.. హాట్‌ కావ్య.. సెక్సీ నోరాహి..

Social look: ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్‌లు మీకోసం..

Published : 12 Feb 2023 00:57 IST
  • నల్లని చీరలో హొయలొలికిస్తూ కనిపించింది అషురెడ్డి.
  • వైల్డ్‌ అండ్‌ అలైవ్‌ కలలు తనని వెంటాడుతున్నట్లు రకుల్ చెప్పుకొచ్చింది
  • ఇటీవల వివాహం చేసుకున్న హన్సిక వేలంటైన్స్‌డేకు రెడీ అవుతోందట
  • ఆకుపచ్చ రంగులో హాట్‌ దుస్తులు ధరించిన ఫొటోలను బాలీవుడ్‌ నటి నోరాహి ఫతేహి పంచుకుంది.
  • ఉత్తరాది, దక్షిణాది చిత్రాల్లోనూ నటించడాన్ని తాను ఆస్వాదిస్తున్నట్లు ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కావ్య థాపర్‌ చెప్పుకొచ్చారు.
  • హ్యాపీ వీకెండ్‌ అంటూ ట్రెండీ దుస్తుల్లో దిగిన ఫొటోలను యాంకర్‌ వర్షణి షేర్‌ చేసింది. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు మీకోసం..



















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని