Social Look: పల్లెటూరి అమ్మాయిగా సప్తమి గౌడ.. సెలెక్ట్‌ చేయలేని స్థితిలో దిశా పటానీ!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 13 Mar 2024 00:49 IST
  • రెడ్‌ కలర్‌ స్టైలిష్‌ డ్రెస్సులో ఫొటోలకు పోజిచ్చింది దిశా పటానీ. ‘ఏది బాగుందో నిర్ణయించలేక అన్నింటినీ పోస్ట్‌ చేశా’ అని సరదా క్యాప్షన్‌ పెట్టింది. బెడ్‌పై పడుకుని, కూర్చొని దిగిన స్టిల్స్‌ పంచుకుంది.
  • తెలుపు రంగు దుస్తుల్లో సిద్ధి ఇద్నాని చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది.
  • పల్లె వాతావరణాన్ని ఆస్వాదించింది సప్తమి గౌడ. సంబంధిత స్టిల్స్‌ పోస్ట్‌ చేస్తూ ‘ది విలేజ్ గర్ల్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది. ఇలా మరికొందరు సినీ తారలు షేర్‌ చేసిన పిక్స్‌పై ఓ లుక్కేయండి..

సిద్ధి

శోభిత

నేహాశెట్టి

శివానీ రాజశేఖర్‌

ప్రియాంక మోహన్‌

మిర్నా మేనన్‌

గాయత్రీ భరద్వాజ్‌

దివి

చాందిని










Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని